ఫార్మాట్ ఏదైనా ఫిట్‌నెస్ ఉంటేనే..

by Shyam |
ఫార్మాట్ ఏదైనా ఫిట్‌నెస్ ఉంటేనే..
X

ఫార్మాట్ ఏదైనా ఫిట్‌నెస్ మెరుగ్గా ఉంటేనే రాణించగలమని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నారు. గతంతో పొల్చుకుంటే ప్రస్తుత భారత ఆటగాళ్లు ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని.. ఇది దేశానికి శుభసూచకం అన్నాడు. ప్రస్తుతం భారత మహిళా జట్టు కూడా అద్భుతంగా ఆడుతోందని..క్రీడల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితే భారత్‌ను క్రీడాలోకంగా మర్చాలన్న లక్ష్యం నేరవేరే అవకాశం ఉంటుందన్నాడు. గతం కంటే ప్రస్తుతం క్రీడల్లో ప్రమాణాలు మెరుగయ్యాయని గౌతం గంభీర్ అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed