- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గజేందర్ ఆరోపణ.. నిజమేనా ?
by Aamani |
X
దిశప్రతినిధి, ఆదిలాబాద్: తెలంగాణలో కార్పొరేట్ విద్యా సంస్థలకు మేలు చేసి సంతృప్తి పరచడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలను పునరుద్ధరణ చేస్తున్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆప్క గజేందర్ యాదవ్ ఆరోపించారు. కరోనా వైరస్ వ్యాధి విజృంభిసున్న ఈ తరుణంలో స్కూళ్లు తెరవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. శనివారం ఆదర్శ్ నగర్ నిర్మల్ జిల్లా బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి, నవీన్ కుమార్ పాల్గొన్నారు.
Advertisement
Next Story