- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రాధే శ్యామ్’ నుంచి ‘సంచారి’ వచ్చేశాడు.. ప్రభాస్ లుక్స్ అదుర్స్
by Shyam |
X
దిశ, సినిమా: ‘రాధే శ్యామ్’ మేకర్స్ మరో అప్‌డేట్ ఇచ్చారు. మరో సాంగ్ టీజర్ రిలీజ్ చేసి.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే వరుసగా రెండు పాటలను విడుదల చేసిన మూవీ యూనిట్.. ప్రభాస్ సోలో సాంగ్ ‘సంచారి’ టీజర్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. కాగా ఈ క్లిపింగ్‌లో ప్రభాస్ లుక్స్ అదిరిపోగా.. పూర్తి పాటను డిసెంబర్ 16న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ తల్లిగా భాగ్యశ్రీ, మరో ముఖ్యమైన పాత్రలో కృష్ణంరాజు నటిస్తుండగా.. 2022 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Advertisement
Next Story