- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ కుక్కకు డిపాజిట్ గల్లంతు కావాలి.. మాజీ ఎమ్మెల్యే సంచలన కామెంట్
దిశ, కమలాపూర్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలో నిలిబడే అభ్యర్థిపై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ సంచలన కామెంట్స్ చేశారు. సోమవారం మాజీ మంత్రి ఈటల పాదయాత్ర ప్రారంభం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని శనిగరం గ్రామంల సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న శోభ మాట్లాడుతూ… టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కల్లు తాగిన కోతుల వలె ఆగమాగమవుతున్నారని విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున కుక్కను నిలబెడతామని అన్నారని, ఆ కుక్కకు డిపాజిట్ కూడా గల్లంతు కావాలని సెన్సేషనల్ కామెంట్ చేశారు.
అంతేగాకుండా.. ఈటల రాజేందర్‌ను లక్ష మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే కేసీఆర్ మద్యం సేవించి, ఆగం అవుతున్నారని, హుజురాబాద్ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఆసుపత్రిలో చేరడం ఖాయం అని అన్నారు. ఇప్పటికే వందల గొర్రెలు ఉన్న అసెంబ్లీ మందలోకి పులిలాంటి వ్యక్తి కావాలని, అలాంటి ఈటలనే గెలిపించి పంపించాలని కోరారు.
నిరుద్యోగులూ.. బాధపెట్టినందుకు క్షమించండి
‘హమాలీ పనులు చేసుకోండి’ వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి సారీ