- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘ఆ శాఖలో భారీ కుంభకోణం జరిగింది’
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఆర్‌అండ్‌బీ శాఖలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపణలు చేశారు. రూ.6,400 కోట్ల నిధులతో బ్రిడ్జిలు, కల్వర్టులు నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎన్‌డీబీ 70 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం ఖర్చు చేయాల్సి ఉందని వెల్లడించారు.
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా మళ్లీ టెండర్లు పిలిచిందని తెలిపారు. రాయలసీమకు చెందిన మంత్రి, ఆయన కుమారుడు, అనుచరుల కంపెనీలకు రూ.6,400కోట్ల కాంట్రాక్టులను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై సీఐడీ విచారణ జరిపించాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.
Advertisement
Next Story