- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు ఐక్యతా విగ్రహానికి ప్రధాని నివాళ్లు
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి, ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నేడు. ఈ సందర్భంగా శనివారం గుజరాత్‌లోని పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద ప్రభుత్వం ఏక్తా దివస్ పరేడ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించనున్నారు. అంతేగాకుండా ఈ సందర్భంగా ఐక్యతా విగ్రహ వైబ్‌సైట్‌ను కూడా ప్రధాని మోడీ ప్రారంభం చేయనున్నారు. ఈ క్రమంలో అండమాన్ & నికోబార్ పోలీసులు ఆకట్టుకునే ఉత్సవ పరేడ్ నిర్వహించనున్నారు.
Advertisement
Next Story