- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది?

X
దిశ, ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి ప్రమాదకర రసాయనం స్టైరిన్ గ్యాస్ లీకైన ఘటనలో కంపెనీపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్నించారు. గురువారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఎల్జీ పాలిమర్స్ కంపెనీ విష వాయువు సంఘటనలో కంపెనీ నేరపూరిత నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. వారిపై తగిన చర్యలు తీసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనకాడుతున్నదో అర్థం కావడం లేదని ట్విట్టర్ వేదికగా ఆయన ప్రశ్నించారు.
Next Story