నిర్లక్ష్యం చేశారని అటవీ అధికారి సస్పెన్షన్

by Aamani |

దిశ, ఆదిలాబాద్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఓ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డిప్యూటీ అటవీ రేంజ్ అధికారి లక్ష్మీ నారాయణను బుధవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నాడని ఆరోపణలు రావడంతో.. ఆయనను సస్పెండ్ చేస్తూ ఆసిఫాబాద్ డీఎఫ్‌ఓ ఉత్తర్వులు ఇచ్చారు.

Next Story

Most Viewed