- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
X
దిశ, ఆదిలాబాద్
సామాజిక దూరమే కరోనాకు మందు అని అటవీ శాఖమంత్రి అల్లొల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ ను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరొనా వ్యాధి ప్రబల కుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు అభినందనీయమన్నారు. అత్యవసర సమయాలలో తప్పా ప్రజలు బయటికెళ్లద్దన్నారు. పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్నసేవలు అభినందనీయమన్నారు. మంత్రి వెంట కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎస్పీ శశిధర్ రాజు, మున్సిపల్ చైర్మన్ గంద్రత్ ఈశ్వర్ లు పాల్గొన్నారు.
Tags: social distance is medicine, minister allola,visit vegetable market
Advertisement
Next Story