- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిబంధనలు బేఖాతరు.. ఆసుపత్రులకు రూ. 15 లక్షలు జరిమానా
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ కొవిడ్ నిబంధనలు పాటించని ఆసుపత్రులకు అధికారులు భారీగా జరిమానా విధించారు. విజయవాడలోని నాలుగు ఆసుపత్రులకు కలిపి రూ. 15 లక్షలు జరిమానా వేశారు. నగరంలోని సన్‌రైజ్ ఆసుపత్రికి రూ. 9 లక్షలు, ప్రజ్ఞ ఆసుపత్రి, లిబర్టీ ఆసుపత్రికి రూ. 2 లక్షలు, నూజివీడు వెంకటేశ్వర ఆసుపత్రికి రూ. 3 లక్షలు జరిమానా విధించారు. కరోనా నిబంధనలు పాటించకపోతే ఆసుపత్రుల లైసెన్స్‌లు రద్దు చేస్తామని జాయింట్ కలెక్టర్ శివశంకర్ హెచ్చరించారు.
Advertisement
Next Story