- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫుట్‌బాల్ మ్యాచ్‌లు వాయిదా..!
by Shyam |
X
కరోనా దెబ్బ ఇండియాలో ఫుట్‌బాల్ మ్యాచ్‌లపైనా పడింది. ఇప్పటికే అన్ని రకాల క్రికెట్ మ్యాచ్‌లను వాయిదా వేసిన బీసీసీఐ బాటలోనే ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ ఫిఫా ఆదేశాల మేరకు అన్ని దేశాల ఫుట్‌బాల్ ఫెడరేషన్లు ఈ నెల 31 వరకు మ్యాచ్‌లు రద్దు చేశాయి. ఇండియన్ సూపర్ లీగ్‌తో సహా అన్ని రకాల మ్యాచ్‌లు రద్దు చేసినట్లు ఏఐఎఫ్ఎఫ్ ప్రకటించింది.
Tags: Foot ball match, All India Football federation, Indian Super league, Postponed
Advertisement
Next Story