- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీవారి ఆలయంలో వైభవంగా పుష్పయాగం
by Hamsa |
X
దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం కన్నులపండుగగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారికి సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో పుష్పార్చన నిర్వహించారు. శ్రీవారి పుష్పయాగానికి మొత్తం ఏడు టన్నుల పుష్పాలు, పత్రాలను వినియోగించారు. కాగా, ప్రతి ఏటా కార్తీక మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని పుష్పయాగం నిర్వహిస్తారు.
Advertisement
Next Story