- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫ్లాష్ ఫ్లాష్ : బీజేపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ.. కత్తిపోట్లు!
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని కడప (వైఎస్సార్) జిల్లాలో దారుణం నెలకొంది. గురువారం సాయంత్రం అయ్యవారిపల్లెలో బీజేపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఇరు పార్టీలకు చెందని నేతలు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు.
ఈ ఘటనలో నలుగురు బీజేపీ, ఓ వైసీపీ నేతకు కత్తిపోట్లు పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ఇరువర్గాల వారిని శాంతింపజేశారు. తీవ్రగాయాలపాలై రక్తస్రావం జరుగుతున్న వ్యక్తులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. కాగా, ఈ ఘర్షణకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story