- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఇంట్లోకి ఎవరు రారనుకున్నారు కానీ, పోలీసులొచ్చారు.. ఐదుగురు అరెస్టయ్యారు
X
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని శివలింగపురం ప్రాంతంలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం సమయంలో శివలింగపురం ప్రాంతంలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న తాత వెంకటరమణ, అడపా వెంకటేశ్వర్లు, సలుగు భిక్షపతి, నంబుజి శ్రీనివాస్ రావు, స్వగ్గరి రమేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. అనంతరం వారి వద్ద నుంచి రూ. 44,489 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. అదేవిధంగా వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story