- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చేవెళ్ల డివిజన్‌లో తొలి కరోనా కేసు
by vinod kumar |
X
దిశ, రంగారెడ్డి: జిల్లాలోని చేవెళ్ల డివిజన్ శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. ఈమేరకు జిల్లా వైద్యాధికారి ఈవియాన్ని ధృవీకరించారు. నగరంలోని నిలోఫర్ హాస్పిటల్‌లో సదరు మహిళ నర్సుగా పని చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఈ ఆసుపత్రికి కరోనా కేసులు రావడంతో అక్కడున్న వైద్యులందరికీ టెస్టులు చేశారు. సోమవారం మధ్యాహ్నం కరోనా టెస్ట్ కోసం శాంపిల్స్ ఇచ్చి ప్రొద్దుటూరుకు వచ్చింది సదరు నర్సు. పాజిటివ్‌గా తేలడంతో సోమవారం రాత్రి ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో గ్రామంలో అధికారులు హైడ్రోక్లోరైడ్ ద్రావణంతో పిచికారీ చేయించారు. ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.
Tags: corona, women, positive, chevella, ts news
Advertisement
Next Story