కెమికల్ గోడౌన్‌లో మంటలు..

by Shyam |

హైదరాబాద్‌లోని మలక్‌పేట్ గంజ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. గ్లాస్ కెమికల్ గోడౌన్ భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో భారీగానే ఆస్తి నష్టం జరిగి ఉంటుందని సమాచారం. అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story