బాణాసంచా పేలుళ్లు: 15 మంది మృతి

by Shamantha N |
బాణాసంచా పేలుళ్లు: 15 మంది మృతి
X

పంజాబ్‌‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్‌లో తరలిస్తున్న బాణాసంచా పేలి 15 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో 30 మందికి తీవ్ర గాయాలు కాగా, వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed