కార్యకర్తల అత్యుత్సాహం.. తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం

by Shyam |   ( Updated:2021-03-20 06:50:57.0  )
కార్యకర్తల అత్యుత్సాహం.. తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభీ వాణీదేవీ ఘన విజయం సాధించారు. అయితే తమ పార్టీ అభ్యర్థి విజయం సాధించడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. గెలుపు సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది. సంబరాల్లో అత్యుత్సాహం ప్రదర్శించిన కార్యకర్తలు బాణాసంచా కాల్చడంతో చెట్లకు మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.

Advertisement

Next Story