- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, సినీ నిర్మాత బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం బారినపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో బొమ్మిరెడ్డి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా, తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలానికి చెందిన బొమ్మిరెడ్డి రాజులపాలెం గ్రామానికి సర్పంచ్‌గా పనిచేసి విశిష్ట సేవలు అందించారు. పలు సినిమాల్లో ఆయన సహాయ నటుడిగా నటించారు. కిరాతుకుడు సినిమాలో హీరోగా నటించారు. రూపాయి సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. రాజధాని, బంగారు బుల్లోడు తదితర సినిమాలతో గుర్తింపు పొందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Advertisement
Next Story