హత్య కేసు: మాజీ మంత్రిపై కేసు నమోదు

by srinivas |
హత్య కేసు: మాజీ మంత్రిపై కేసు నమోదు
X

కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా కుట్రదారుగా మాజీ మంత్రి కొల్లురవీంద్ర చేర్చుతూ.. అతనిపై 109 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు రేపు విచారించే అవకాశం ఉంది. కాగా, ఇటీవల భాస్కరరావు మచిలీపట్నంలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే

Advertisement

Next Story