- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గేదె తెలివికి ఐపీఎస్ అధికారి ఫిదా.. నెట్టింట వీడియో వైరల్
by Shamantha N |
X
దిశ,వెబ్ డెస్క్: ఓ గేదె తన కొమ్మును ఉపయోగించి చేతి పంపు నుంచి నీళ్లు తెచ్చుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో గేదె దాని కొమ్ముల ద్వారా హ్యాండిల్‌ను పంప్ చేయడానికి దాని తెలివితేటల గొప్పతనం చూడవచ్చు. ఇతర గేదెలు నిలబడితే అది మాత్రం నీళ్లు తాగుతుంది.
ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు. “ఇప్పుడు చెప్పండి గేదె గొప్పదా కాదా ” అని అన్నారు. ఈ వీడియోకు 2.2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
अब बताओ – "अक्ल बड़ी या भैंस"? 😅 pic.twitter.com/ee4bipnEGZ
— Dipanshu Kabra (@ipskabra) November 19, 2021
Advertisement
Next Story