- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మార్కెట్లోకి కోవిడ్ -19 ఫావిపిరవిర్ 2 వేరియంట్లు
by Harish |
X
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రకు చెందిన ఫార్మా సంస్థ ఎఫ్‌డిసి (FDC) భారతదేశంలో కోవిడ్ -19 ఫావిపిరవిర్ (COVID-19 Favipiravir) రెండు వేరియంట్‌లు… ‘పిఫ్లూ (PiFLU)’, ‘ఫెవెన్జా (Favenza)’ లను టాబ్లెట్‌కు ₹ 55 చొప్పున విడుదల చేసింది. కోవిడ్ -19 తేలికపాటి లక్షణాలున్న కేసులకు చికిత్స చేయడానికి ఇవి ఉపయోగించవచ్చు అని తెలిపింది. ఫావిపిరవిర్ చౌకైన వెర్షన్‌ను భారతదేశంలోని సన్ ఫార్మాసిటికల్స్ ‘ఫ్లూగార్డ్ (FluGuard)’ పేరుతో టాబ్లెట్‌కు ₹ 35 చొప్పున విక్రయిస్తోంది.
Advertisement
Next Story