- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రంతో చర్చలకు రైతు సంఘాలు అంగీకారం
by Shamantha N |
X
దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు రైతు సంఘాలు శనివారం అంగీకారం తెలిపాయి. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖకు 40 రైతు సంఘాలు లేఖలు రాశాయి. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు కేంద్రంతో చర్చలు జరిపేందుకు తాము సిద్దంగా ఉన్నామని రైతు సంఘాలు వెల్లడించాయి. ప్రభుత్వంతో చర్చలకు తాము ఎప్పుడూ సిద్దంగానే ఉన్నామని ఈ సందర్బంగా రైతు సంఘాలు పేర్కొన్నాయి. కొత్త సాగు చట్టాలు, కనీస మద్దతు ధరకు హామీపై చర్చించేందుకు తాము సిద్దమే అని తెలిపాయి. విద్యుత్ బిల్లు2020 ముసాయిదాలో మార్పులపై కూడా చర్చకు సంసిద్దతను వ్యక్తం చేశాయి.
Advertisement
Next Story