- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి’
by Shyam |
X
హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 7న కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం కురిసిన వర్షాలతో చేతికందొచ్చిన వరి పంట అనేక జిల్లాల్లో దెబ్బతిన్నదని వెల్లడించింది. వడగండ్ల ధాటికి వడ్లు పూర్తిగా నేలరాలాయని వాపోయింది. కావునా, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నష్ట పరిహారాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరింది. ఆహార ధాన్యాలకు ఎకరానికి రూ.20వేలు, పండ్ల తోటలకు ఎకరానికి రూ.40వేలు చొప్పున పరిహారం చెల్లించాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.జంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి టి. సాగర్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Tags: premature rains damaged crops, compensate, farmers union, telangana, jangareddy, stone rain
Advertisement
Next Story