- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీలాలో రైతుల రాస్తారోకో.. ప్రభుత్వానికి హెచ్చరిక
by Sridhar Babu |
X
దిశ, బోధన్: రైతులు పండించిన పంటలను అకారణంగా రైస్ మిల్లర్లు వెనక్కి పంపిస్తున్నారని నీలా గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నీలా గ్రామంలో రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని, వెనక్కి పంపిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో మండలంలోని అన్ని గ్రామాల రైతులతో ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో రైతులతోపాటు మునిర్ ఖాన్, శ్రీకాంత్, అబ్బోల్ల, లవోల్ల గంగాధర్, నశీర్, వీరేశ్, శ్యామ్, రాజు పాల్గొన్నారు.
Advertisement
Next Story