- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
3 డిగ్రీల చలిలో రైతుల పోరాటం
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ సరిహద్దుల్లో 24వ రోజు రైతుల ఆందోళన కొనసాగుతుంది. 3 డిగ్రీల చలిలో కూడా రోడ్లపైకి వచ్చిన రైతులు నిరసన తెలుపుతున్నారు. సంఘు, టిక్రి, ఘాజీపూర్, చిల్లా సరిహద్దు నిరంకారి మైదానంలో రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. వ్యవసాయచట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ వినిపిస్తున్నారు. ఇటీవల ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు విజ్ఞప్తి చేసిన రైతులు పట్టించుకోవడం లేదు. కాగా, ఆందోళనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 24 మంది రైతులు మృతి చెందారు. దీంతో రేపు దేశవ్యాప్తంగా రైతులు శ్రద్ధాంజలి పాటించనున్నారు.
Advertisement
Next Story