- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నష్ట పరిహారం చెల్లించాకే..
by Shyam |
X
దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని దివీస్ ఫార్మా కంపెనీ కోసం ఏర్పాటు చేస్తున్న హై టెన్షన్ విద్యుత్ టవర్ల నిర్మాణ పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఇప్పటికే దివీస్ కంపెనీ కాలుష్యంతో తీవ్రంగా నష్టపోయామని, మళ్లీ ఇప్పుడు విద్యుత్ టవర్ల నిర్మాణంతో భూమిని కోల్పోతున్నామని రైతులు వాపోయారు. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించి టవర్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా నిర్మాణం చేపట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేంటని నిలదీస్తే పోలీసులతో బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Next Story