- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా నివారణకు ముందుకొచ్చిన రైతులు
X
దిశ, వరంగల్: కరోనా వైరస్‌ను అరికట్టేందుకు వరంగల్ జిల్లా రైతులు ముందుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో తాము భాగం అవుతామని ప్రకటించారు. ఈ క్రమంలో వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని నవజీవన్ రైతు పరస్పర సహకారం సంఘం సభ్యులు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25000 విరాళం ప్రకటించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆధ్వర్యంలో రైతు సంఘం సభ్యులు సీఎంఆర్ఎఫ్ ఫండ్‌కు చెక్కును అందజేశారు.
Tags : corona, lockdown, cmrf, farmers gave fund
Advertisement
Next Story