- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపఎన్నికల్లో ఓటమి.. హుజురాబాద్ రైతులకు షాకిస్తున్నసర్కార్
X
దిశ, వీణవంక: కష్టపడి పండించిన వడ్లు కొనడానికి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఘన్ముక్ల గ్రామానికి చెందిన రైతులు ధర్నా నిర్వహించారు. వడ్లు తూర్పారబడితే 41 కిలోలు తూకం నిర్వహిచాల్సింది పోయి అందుకు విరుద్ధంగా 43 కిలోల తూకం అయితే వేస్తామని డైరెక్టర్ అంటున్నాడని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన నాయకుల వడ్లు తూర్పార పట్టకున్నా తూకం వేస్తున్నారని తెలిపారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన వారి వడ్లు కొనం అని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్నా చేస్తున్న రైతుల దగ్గరకు ఎస్సై కిరణ్ రెడ్డి వచ్చి రైతులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు.
Read more:
బ్రేకింగ్.. ఒకే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తా.. ప్రెస్‌మీట్‌లో సీఎం కేసీఆర్ ఓపెన్ ఛాలెంజ్
Advertisement
Next Story