- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రికార్డులు మార్చారని తహసీల్దార్‌పై ఫిర్యాదు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ఎయ్యి ఎకరాలకు పైగా భూముల రికార్డులను తారుమారు చేశారని తహసీల్దార్‌పై రైతులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లాలోని కలువాయి మండల తహసీల్దార్‌గా మానికల ప్రమీల గతంలో పనిచేశారు. ఆ సమయంలో దాదాపు 1000 ఎకరాల భూ రికార్డులను తారుమారు చేసినట్లు.. ఇందు కోసం రూ. 5 కోట్ల వసూలు చేసి ఇతరులకు పట్టాలు చేశారని రైతులు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు ఫిర్యాదు చేశారు. ఈ భూములకు సంబంధించి సమగ్ర విచారణ జరపాలని రైతులు డిమాండ్ చేశారు.
Advertisement
Next Story