- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vishwak Sen: హిట్-3 లో విశ్వక్ సేన్.. చూడాలి అంటున్న హీరో
దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) ప్రజెంట్ ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) చిత్ర ప్రమోషన్స్ (Promotions)లో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ మళ్లపూడి రవితేజ (Mallapudi RaviTeja) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నవంబర్ (November) 22న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశ్వక్ సేన్‌ను ‘రాబోయే హిట్-3 మూవీలో మీ క్యామియో రోల్ ఎక్స్‌పెక్ట్ చేయోచ్చా’ అని యాంకర్ ప్రశ్నిస్తుంది. దానికి విశ్వక్ సేన్.. ‘ఇంకా తెలియదు.. చూడాలి మరి’ అంటూ రిప్లై ఇచ్చాడు. కాగా.. నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) నటిస్తున్న చిత్రాల్లో ‘HIT: The 3rd Case’ ఒకటి.
డాక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఇందులో HIT ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా నాని కనిపించనున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రిప్పింగ్ గ్లింప్స్ కూడా రిలీజ్ కాగా.. సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ కాగా.. ఈ చిత్రం మే 1, 2025న వేసవిలో థియేటర్లలో విడుదల కానుంది.