గన్‌పార్క్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం..

by Shyam |   ( Updated:2020-10-05 02:32:40.0  )
గన్‌పార్క్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద ఓ రైతు సోమవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ విషం తాగే ప్రయత్నం చేశాడు. గమనించిన కానిస్టేబుల్ ఆ రైతును అడ్డుకున్నాడు. మొన్న కురిసిన వర్షాలకు పంట పాడయ్యిందని, తనను ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed