నేడు సీఎం కేసీఆర్ ను కలవనున్న రైతు బాలాజీ

by Shyam |
నేడు సీఎం కేసీఆర్ ను కలవనున్న రైతు బాలాజీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రగతి భవన్ లో నేడు సీఎం కేసీఆర్ ను కెరమరి మండలం దనోర గ్రామానికి చెందిన రైతు బాలాజీ కలవనున్నారు. జెండా ఆవిష్కరణ తర్వాత ఆయన కేసీఆర్ ను కలవనున్నారు. ఈయన మొదటి సారిగా తెలంగాణలో యాపిల్ పండ్లను పండించిన విషయం తెలిసిందే. ఆయన పండించిన యాపిల్ పండ్లను మొదటగా సీఎం కేసీఆర్ కు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేసీఆర్ ను కలవనున్నారు.

Advertisement

Next Story