అచ్చెన్నాయుడి రిమాండ్ పొడిగింపు

by srinivas |
అచ్చెన్నాయుడి రిమాండ్ పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఈఎస్ఐ మందుల కొనుగోలు వ్యవహారంలో అరెస్టైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడి రిమాండ్‌ను జులై 10వరకు ఏసీబీ కోర్టు పొడిగించింది. గతంలో కోర్టు ఇచ్చిన 14రోజుల రిమాండ్ ఇవాళ్టితో ముగియగా మళ్లీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈఎస్ఐ కేసుకు సంబంధించిన పలు విషయాలను మూడ్రోజులుగా ఏసీబీ అధికారులు గుంటూరు జీజీహెచ్‌లో అచ్చెన్నాయుడిని ప్రశ్నించారు.

Advertisement

Next Story