మావోయిస్ట్ వాల్ పోస్టర్ల ప్రదర్శన

by Shyam |
మావోయిస్ట్ వాల్ పోస్టర్ల ప్రదర్శన
X

దిశ, వరంగల్‎: ములుగు జిల్లా ఏటూరునాగారంలో పోలీసులు నిషేధిత మావోయిస్టుల పోస్టర్‎లను ప్రదర్శించారు. మండలంలోని పలు ప్రాంతాలలో గుత్తికోయ గూడెంలోని చెట్లు, గోడలపై అతికించారు. పోస్టర్లలోని వ్యక్తుల గురించి ఎలాంటి సమాచారం తెలిసినా పోలీసులకు తెలియజేయాలని ఎస్సై శ్రీకాంత్ రెడ్డి కోరారు.

tag: maoist, wall posters, police, orders, mulugu

Advertisement

Next Story