- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దేశద్రోహిగా ముద్రవేయబడిన సైంటిస్ట్‌ను కలిసిన మోడీ
దిశ, సినిమా : హీరో మాధవన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్న చిత్రం ‘రాకెట్రీ’. ఎక్స్ ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ ట్రైలర్ ఈ మధ్యే రిలీజ్ కాగా గ్రేట్ అప్లాజ్ అందుకుంది. ఒక గొప్ప దేశభక్తుడు.. దేశద్రోహిగా ఎలా ముద్రవేయబడ్డాడు అనేది సినిమా కథ కాగా, సినిమా ట్రైలర్ చూశాక ప్రధానమంత్రి నరేంద్రమోడీ నుంచి తమకు ఆహ్వానం అందిందని తెలిపాడు మాధవన్. ఈ మేరకు సైంటిస్ట్ నంబి నారాయణ్, తాను మోడీని కలిశామని.. ఈ సందర్భంగా ఆయన ‘రాకెట్రీ’ గురించి మాట్లాడారని తెలిపాడు. సినిమా క్లిప్స్‌పై బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చిన మోడీ.. నంబి నారాయణ్‌కు జరిగిన అన్యాయం గురించి ఫీల్ అయ్యాడని ట్వీట్ చేశాడు. అంతేకాదు మోడీ నుంచి ఇలాంటి గౌరవం పొందడం ఆనందంగా ఉందని వెల్లడించాడు. ఈ సినిమాలో సైంటిస్ట్ నంబి జీ పాత్రలో మాధవన్ కనిపించబోతుండగా.. సూర్య, షారుఖ్ ఖాన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
A few weeks ago, @NambiNOfficial and I had the honour of calling on PM @narendramodi. We spoke on the upcoming film #Rocketrythefilm and were touched and honored by PM's reaction to the clips and concern for Nambi ji & the wrong done to him. Thank you for the privilege sir. pic.twitter.com/KPfvX8Pm8u
— Ranganathan Madhavan (@ActorMadhavan) April 5, 2021