- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అదృష్టం అంటే ఆ మాజీ ఎమ్మెల్యేదే..
by Shyam |

X
దిశ, జనగామ : జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యేకు తృట్టిలో ప్రాణాపాయం తప్పింది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో వరంగల్-హైదరాబాద్ నేషనల్ హైవేపై జనగామ లిమిట్స్ బైపాస్ ఇందిరమ్మ కాలనీ వద్ద దొంతి మాధవ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ఓ బైక్ ను ఢీకొట్టి పక్కనే ఉన్న గోతిలో పడిపోయింది. కారు నాలుగు పల్టీలు కొట్టినా బెలూన్స్ ఓపెన్ కావడంతో ఆయన స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌తోపాటు మరో వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్‌కు తరలించారు. దొంతి మాధవరెడ్డికి ప్రమాదం జరగడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Next Story