- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పెళ్లి కాకుండానే ఇద్దరు బాబులతో దర్శనమిచ్చిన యంగ్ బ్యూటీ.. ఆ డేట్ అంటూ పోస్ట్

దిశ, వెబ్‌డెస్క్: ‘సీతారామం’(Seetaramam) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటి వరకు బుల్లితెరపై కనిపించిన ఈ భామ ఒక్కసారిగా యూత్ క్రష్ అయిపోయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా మూడు సినిమాల్లో నటిస్తే రెండు మంచి విజయాలు సాధించాయి. మరి ఏమైందో ఏమో కానీ ప్రస్తుతం ఈ భామకు తెలుగులో ఆఫర్లు రావడం లేదు. దీంతో సోషల్ మీడియా(Social Media)కే పరిమితమైంది.
అక్కడ బోల్డ్, ట్రెడిషనల్ ఫొటో షూట్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా మృణాల్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో తన అక్క, ఇద్దరు బాబులతో ఎంజాయ్ చేస్తుంది. అంతేకాకుండా వాటికి ‘ప్లే డేట్’(Play date) అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో ఈ ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read More..
అక్కినేని ఫ్యామిలీకి వార్నింగ్ ఇచ్చిన సమంత ?