- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు కృషి : దేవినేని
by srinivas |
X
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే నాడు ఏపీకి కియా వచ్చిందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. కియాతో ఎంతోమంది యువతకు ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. రాజధాని మార్పు వల్ల పరిశ్రమలు పక్క రాష్ర్టాలకు తరలిపోతున్నాయని, దానిపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాష్ర్ట ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దాదాపు రాష్ర్టంలో అన్ని ప్రాజెక్టులను ఆపేశారని విమర్శించారు. అమరావతిలో 39మంది రైతులు చనిపోయిన ప్రభుత్వానికి పట్టింపులేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైజాగ్‌లో మిలీనియం టవర్స్‌లో ఉన్న కంపెనీలను వెళ్లగొట్టారని ఎద్దేవా చేశారు.
Advertisement
Next Story