వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం సందర్శన

by Sridhar Babu |
వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం సందర్శన
X

దిశ న‌ల్ల‌గొండ‌: నార్కెట్‌పల్లి మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయాన్ని రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్ర‌భాక‌ర్ గురువారం సంద‌ర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణంతక వైరస్ సోకి కోటి మంది నశిస్తారని బ్రహ్మంగారు ముందే చెప్పారన్నారు. కార్యక్రమంలో విశ్వకర్మ న్యూస్ ఛానల్. ఎండి కొండోజు నర్సింహచారి, రాష్ట్ర స్వర్ణకార సంఘం నాయకుడు కన్నెకట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.

tag; The Veerabrahmendra Swamy Temple, narketpally, ex ias

Advertisement

Next Story