- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనాతో క్రికెటర్ జడేజా మృతి
by Shyam |
X
దిశ, స్పోర్ట్స్ : కరోనా సెకెండ్ వేవ్‌లో ఎంతో మంది చనిపోతున్నారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పలువురు వ్యాధి బారిన పడుతున్నారు. తాజాగా సౌరాష్ట్ర మాజీ క్రికెటర్, కోచ్, బీసీసీఐ మాజీ రిఫరీ రాజేంద్రసిన్హ్ జడేజా కొవిడ్‌తో మరణించారు. ‘సౌరాష్ట్ర మాజీ క్రికెటర్ రాజేంద్రసిన్హా జడేజాతో కన్ను మూశారు. పాత తరం ఆటగాళ్లలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా ఆయనకు పేరున్నది. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం ప్రకటిస్తున్నాము’ అని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా సౌరాష్ట్ర తరపున 50 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 134 వికెట్లు తీసిన జడేజా, 1536 పరుగులు సాధించాడు. బీసీసీఐ అధికారిక రిఫరీగా కూడా సేవలు అందించారు. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లో కోచ్, టీమ్ మేనేజర్, సెలెక్టర్లుగా పలు బాధ్యతలు నిర్వర్తించారు.
Advertisement
Next Story