- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపాధి హామీ పథకం కూలీలకు గుడ్‌న్యూస్.. వేతనం పెంపు
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. కూలీల వేతనాన్ని పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఉపాధి కూలీలకు ఇప్పటివరకు కనీస వేతనం రూ.237 ఉండగా… ఇప్పుడు రూ.245కు పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచే పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆర్ఎస్ఎస్ఆర్ నిబంధనల ప్రకారం కూలీ ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉపాధి హామీ పథకం కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story