విజయనగరం జిల్లాలో ఏనుగుల బీభత్సం

by srinivas |
విజయనగరం జిల్లాలో ఏనుగుల బీభత్సం
X

దిశ, వెబ్‎డెస్క్: విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. కొమరాడ మండలం పరశురాంపురం గ్రామంలోకి వచ్చిన గజరాజులు పంటలను నాశనం చేశాయి. ఈ ఏనుగుల దాడిలో లక్ష్మీ నాయుడు అనే రైతు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఏనుగుల బీభత్సంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

Next Story