- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్నూలులో క్రిమేషన్ భయం పోయినట్టే?
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కర్నూలు జిల్లాలో కరోనా మరణాల భయం పట్టుకుంది. ఇప్పటికే కరోనా కారణంగా మానవత్వం చచ్చిపోయింది. దీంతో కరోనా మరణాలు పెరిగితే వారికి ఎక్కడ అంతిమ సంస్కారాలు చేయాలన్న ఆందోళన తీరిపోనుంది. ఎందుకంటే కర్నూలులో విద్యుత్ శ్మశాన వాటికలు ఏర్పాటు కానున్నాయి. జమ్మిచెట్టు ప్రాంతం, సుంకేసుల రోడ్డులో ఉన్న హిందూ శ్మశాన వాటికల్లో ఈ ఎలక్రిక్ క్రిమేషన్ యంత్రాలు అమర్చనున్నారు.
ఈ మేరకు కలెక్టర్ వీరపాండియన్ చర్యలు తీసుకున్నారు. నేడో, రేపే వీటిని ఆరంభించనున్నారు. కోవిడ్, సాధారణ మృతదేహాల అంతిమ సంస్కారాలు చేసేందుకు వినియోగించనున్నారు. వీటిని అహ్మదాబాద్ నుంచి తెప్పిస్తున్నారు. దీనికి రవాణా, బిగింపు (ఇన్‌స్టలేషన్) ఛార్జీలతో 70 లక్షల రూపాయలకు వీటిని ఏర్పాటు చేయనున్నారు.
Advertisement
Next Story