నేడు 7 రాష్ట్రాల్లో ఎన్నికలు.. ఎక్కడెక్కడా అంటే..?

by Shamantha N |
నేడు 7 రాష్ట్రాల్లో ఎన్నికలు.. ఎక్కడెక్కడా అంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: నేడు 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఏడు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ-4, గుజరాత్- 4, మధ్యప్రదేశ్- 3, జార్ఖండ్- 2, మణిపూర్- 1, మేఘాలయలో ఒక రాజ్యసభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనున్నది. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

Advertisement

Next Story