5 గ్రామాల ఉప సర్పంచ్ ల ఎన్నిక నేడే

by Shyam |
upasarpanch
X

దిశ, భువనగిరి రూరల్: యాదాద్రి-భువనగిరి జిల్లా లోని పలు మండలాల్లో 5 గ్రామాల ఉప సర్పంచ్ ఎన్నిక సోమవారం జరగనుంది. ఇందులో భాగంగా నారాయణపురం మండలం కోతులపురం, మోటకొండూరు మండలం తేర్యాల, వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం, కంచనపల్లి, లింగరాజు పల్లి గ్రామాలకు ఉప సర్పంచ్ ల ఎన్నిక సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story