- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ భేటీ
by srinivas |
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించే అంశంపై చర్చించేందుకు ఈ నెల 28న వివిధ రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ భేటీ కానుంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు గతంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్లాక్ ప్రకటించడంతో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల నిర్ణయం కోసం ఎస్ఈసీ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
Advertisement
Next Story