- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రచారం ముగిసింది..
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 14న మండలి పోలింగ్ జరుగుతుండటంతో… ఈసీ నిబంధనల ప్రకారం 48 గంటల ముందు ప్రచారం ముగించాల్సి ఉంది. దీంతో పార్టీలు, అభ్యర్థులు ప్రచారాన్ని ముగించారు. దాదాపు నెల రోజుల పాటు జరిగిన ఈ ప్రచారంలో పార్టీల తరుపున విస్తృతంగా పాల్గొన్నారు. మండలి పోరులో భాగంగా ఈ నెల 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే మద్యం దుకాణాలను బంద్ చేశారు. రెండు సెగ్మెంట్లలో అభ్యర్థులు భారీగా ఉండటంతో జంబో బ్యాలెట్‌ను సిద్ధం చేశారు. పెద్ద బ్యాలెట్ బాక్సులు కూడా ఏర్పాటు చేశారు. రేపట్నుంచి పోలింగ్ సామాగ్రిని కేంద్రాలకు తరలించనున్నారు.
Advertisement
Next Story