- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ANU దూరవిద్యలో యూజీ, పీజీ ప్రోగ్రాం
దిశ, ఎడ్యుకేషన్: గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ .. దూర విద్య విధానంలో క్యాలెండర్ ఇయర్ 2023 కింద యూజీ, పీజీ ప్రోగ్రాంలలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
ప్రోగ్రామ్స్:
పీజీ ఆర్ట్స్ ప్రోగ్రాం: ఎంఏ
పీజీ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం : ఎంకాం
యూజీ ఆర్ట్స్ ప్రోగ్రాం: బీఏ
యూజీ కామర్స్, మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం: బీకాం, బీబీఏ
లైబ్రరీ ప్రోగ్రాం: బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ.
సర్టిఫికెట్ /డిప్లొమా ప్రోగ్రాం: సర్టిఫికెట్ కోర్సు ఇన్ హెచ్ఐవీ ఎయిడ్స్ కౌన్సిలింగ్
సర్టిఫికెట్ కోర్సు ఇన్ హోటల్ అండ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్
డిప్లొమా (ఫుడ్ ప్రొడక్షన్)
డిప్లొమా (సైకలాజికల్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్)
అర్హత: కోర్సును బట్టి పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్స్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2023.
వెబ్‌సైట్: http://anucde.info