- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఎడ్‌సెట్ - 2023 నోటిఫికేషన్
దిశ, ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీఎస్‌సీహెచ్ఈ) 2023- 2024 విద్యా సంవత్సరానికి తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఎడ్‌సెట్ ) ద్వారా కింది ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పరీక్షను నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది.
వివరాలు:
టీఎస్ ఎడ్‌సెట్ - 2023
ఈ పరీక్ష ద్వారా బీఈడీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
అర్హత: కనీసం 50 శాతం మార్కలతో ఏదైనా డిగ్రీ /ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు అర్హులే.
వయసు: అభ్యర్థులు 19 ఏళ్లు పూర్తి చేసుకుని ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్షలో మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు వ్యవధి: 2 ఏళ్లు
దరఖాస్తు: ఆన్‌లైన్ విధానంలో చేయాలి.
చివరి తేదీ: ఏప్రిల్ 20, 2023.
పరీక్ష తేదీ: మే 18, 2023.
వెబ్‌సైట్: https://edcet.tsche.ac.in